Disclaimer-ముఖ్యగమనిక(డిస్క్లైమర్)

 

ఇందుమూలముగా తెలియచేయునది ఏమనగాబ్లాగుపూర్తిగా వ్యక్తిగతమైనది!

ఇందులో వ్యక్తీకరించబడిన అంశములు కానీ, అభిప్రాయములు కానీ ఈ బ్లాగు స్వంతదారుకు సంబంధించిన లేదా సంబంధించని సంస్థలకు చెందిన వ్యక్తులను ఉద్దేశించినట్టివి కావు (ఈ బ్లాగు స్వంతదారు ప్రత్యేకముగా సూచించినప్పుడు తప్ప)

ఇందులో వ్యక్తీకరించిన అభిప్రాయములు ప్రత్యేకించి ఏమతమును కాని, ఏ సంస్థను కాని, ఏ వర్గమును కాని, ఏ వ్యక్తులను కాని కించపరచుటకు ఉద్దేశించినట్టివి కావు.

ఈ బ్లాగులో చెప్పబడిన విషయమంతా కేవలము సమాచారమును అందించుటకు మాత్రమే ఉద్దేశించబడినది. ఇందులో పొందుపరచబడిన సమాచారము యొక్క నిశ్చితత్వము లేదా పరిపూర్ణతకు సంబంధించి బ్లాగు స్వంతదారుకు ఎటువంటి బాధ్యత ఉండదు.

ఈ బ్లాగులో ఉపయోగించబడిన బొమ్మలు ఉచితముగా డౌన్ లోడ్ చేసుకోగలిగిన కొన్ని వెబ్ సైట్స్ నుంచి గ్రహించబడినవి.

ఈ బ్లాగులో పొందుపరచబడిన సమాచారమునందు ఏమైనా తప్పులు ఉన్నా లేదా కొన్ని అంశములు విడిచిపెట్టబడినా, సమాచారం యొక్క లభ్యతను గురించికాని ఈ బ్లాగు స్వంతదారుకి ఎటువంటి సంబంధము లేదని తెలియచేయటమైనది.

డౌన్ లోడ్ చూసుకునే ఫైళ్లు, చిత్రములు :

ఇందులో డౌన్ లోడ్ చేయబడ్డ  ఫైళ్లు, సమాచారము ,పత్రములు ,ఫోటోలు చిత్రపటములతో సహా అన్నీ ఉపయోగించుకునే వారి స్వంతబాధ్యతతో చేసుకోవలసి ఉంటుంది. వైరస్ సోకిన లేదా పాడైన ఫైలును డౌన్ లోడ్ చేసుకోవటం వలన జరిగే హానికి, నష్టములకు, గాయములకు బ్లాగు స్వంతదారుకు ఎటువంటి సంబంధము ,బాధ్యత ఉండదు.

విమర్శలు :

ఈ బ్లాగు గురించి ఎవరు విమర్శలు, అభిప్రాయములు పంపించినా స్వాగతించబడతాయి. కాని, ఆయా విమర్శలను సక్రమంగా కూర్పు చేయటానికి కాని , తీసివేయటానికి కాని ఈ క్రింద తెలుపబడిన సందర్భములలో ముందుగా తెలియపరచకుండానే తగిన చర్యలు తీసుకోవటానికి బ్లాగు స్వంతదారుకు పూర్తి హక్కు ఉన్నది.

  • విమర్శలో విషయం అప్రస్తుతంగా ఉన్నా…
  • విమర్శలు తెలియచేయటంలో వాడిన భాష కాని ,విషయం కాని ఇతరులకు హానికలిగేదిగా ఉన్నా .. ‘
  • ఇతరులను నిందించేలాగా లేక ద్వేషించే విధంగా విమర్శలు వ్రాసినా, ఎవరైనా వ్యక్తులపై కాని వర్గములపై కాని నేరుగా దాడి చేసే విధంగా కాని ఇబ్బందికరంగా ఉన్నా ….

పై సందర్భములలో ముందు చెప్పబడిన విధంగా బ్లాగు స్వంతదారు తగిన నిర్ణయం తీసుకోవటం జరుగుతుంది.

ఇతరులు తెలిపే అభిప్రాయములు లేదా చేసే విమర్శల లోని భాషతో కాని, భావంతో కాని బ్లాగు స్వంతదారుకు ఎటువంటి సంబంధం కాని  బాధ్యత కాని  లేదు.ఈ బ్లాగు డిస్క్లైమర్ ని ఎప్పుడైనా మార్చవచ్చును.

 

 

 

Advertisements