పాము-స్నేహం, విలువ:సత్యం, అంతర్గత విలువ: జాగ్రత్త

అనగనగా ఒక రహదారిలో నడుస్తున్న ఒక రైతుకు చలిలో వణుకుతూ, బిగుసుకు పోయిన ఒక పాము కనిపించింది.

snakeఆ వణుకుతున్న పామును చూసి ఆ రైతుకు చాలా జాలి వేసింది. వెంటనే ఆ పాముకు పాలు పోశాడు. పాలు గడగడా తాగినా ఆ పాముకు చలి, వణుకు తగ్గలేదు.

జాలితో ఆ రైతు పామును తన గుండెలకు దగ్గరగా తీసుకుని, నెమ్మదిగా నిమిరాడు. కొద్దిసేపటికి ఆ పాముకు వణుకు తగ్గింది.

వెంటనే పాము తన అసలు స్వభావము చూపించింది. ఆ రైతును కాటువేసింది. పాపం ఆ రైతు పాముకాటుకి మరణించాడు.

నీతి:-  దుష్టులకు ఎంత జాలి, కరుణ చూపించినా, వారికి కృతజ్ఞత వుండదు. అందుకనే పెద్ద వాళ్ళు జాగ్రత్తగా వుండి, మంచి వారితోనే స్నేహము చేయమని చెబుతారు.

https://kathalu.wordpress.com/

https://www.facebook.com/neetikathalu

 

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s